Keerthy Suresh: క్రిస్టియన్ వెడ్డింగ్ చేసుకున్న కీర్తి సురేష్..! 6 d ago
నటి కీర్తి సురేష్ ఇటీవల తన ప్రియుడు ఆంటోనీ తిత్తిల్ ను సంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ దంపతులు క్రిస్టియన్ వెడ్డింగ్ చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. దీనికి సంబందించిన ఫోటోలను కీర్తి తన సోషల్ మీడియా లో షేర్ చేశారు. సినిమాల విషయానికి వస్తే కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.